Home / Tamilisai
Senior Congress leader Kumari Ananthan Passes Away: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళిసైకి పితృవియోగం కలిగింది. తమిళనాడు కాంగ్రెస్‌లో తమిళిసై తండ్రి కుమారి అనంతన్(93) సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో అర్ధరాత్రి కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, చెన్నైలోని సొలి గ్రామానికి ఆయన […]
Tamilisai Soundarajan : తమిళనాడులో ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ హీందీ భాషపై మండిపడుతున్నారు. హీందీ భాష అనేక స్థానిక భాషలను నిర్వీర్యం చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బహిరంగంగా హీందీ భాషపై తమ వ్యతిరేకతను బయటపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులో త్రిభాష విధానానికి మద్దతుగా బీజేపీ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎంజీఆర్ నగర్‌లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో వారిని […]