Home / Tamannaah Bhatia
Tamannaah Bhatia Odela 2 Release Date Announced: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’. లాక్డౌన్లో ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఫస్ట్ పార్ట్‌కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ అశోక్ తేజయే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఆయన దర్శకత్వం పర్యవేక్షణలోనే అశోక్ తేజ ‘ఓదెల 2’ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమన్నా నాగసాధు […]
Tamannaah Bhatia: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లలు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు ముగుస్తాయో ఎవరికి తెలియదు. రెండు మూడేళ్లు ప్రేమ పక్షుల్లా తిరిగినవారు.. పెళ్లి వరకు రాకముందే విడిపోతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో తమన్నా కూడా చేరిన విషయం తెల్సిందే. తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్ కు వెళ్ళినప్పుడు అమ్మడి రేంజ్ పెరిగిందని అందరూ అనుకున్నారు. ఇక లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీస్ లతో తమ్ము ఇంటిమేటెడ్ సీన్స్ లో […]
Ghaati Movie: లేడీ సూపర్ స్టార్ అనుష్క ఏడాదికో సినిమా చేస్తూ వస్తుంది. అంతకుముందులా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న స్వీటీ.. గతేడాది రెండు సినిమాలకు సైన్ చేసింది. అందులో ఘాటీ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ […]