Home / surya kumar yadav
ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ 218 పరుగులు చేయగా.. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో ఛేదనలో తడబడిన గుజరాత్ టీమ్ 191/8కి పరిమితమైంది. దీంతో సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన
Mumbai Indians: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.
Surya Kumar Yadav: Yadav:సూర్య కుమార్ యాదవ్.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాడు. కానీ వన్డేల విషయానికి వచ్చేసరికి ఆటలో తేలిపోతున్నాడు. దీంతో సూర్యపై విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. ఓ దశలో సూర్య కుమార్ ని తప్పించాలని వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
భారత క్రికెటర్లు అత్యద్భుత రికార్డులు నెలకొల్పుతు ఉంటారు. ఈ నేపథ్యంలోనే జోరుమీదున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. టీమిండియా యంగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నూతన రికార్డ్ సృష్టించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకున్నాడు.
IND vs SA : సొంత గడ్డ పై సిరీస్ ను సాధించిన టీమిండియా !
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో టీమిండియా, సౌత్ఆఫ్రికా ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా బోణి కొట్టింది. 107 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగినా టీమిండియా 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులను చేసింది.
టీమిండియాపై ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 లో సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్‌ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీ20 మూడవ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఆస్ట్రేలియా మొదటిగా బ్యాటింగ్ చేసి 120 బంతులకు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 7-8 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా దూకుడు మామూలుగా లేదు ఆ సమయంలో 220 పరుగులు ఈజీగా చేసేస్తారనిపించింది.ఆ సమయంలో టీమిండియా వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా రన్ రేట్ తగ్గుతూ వచ్చింది.