Home / Sunny Yadav
Bayya Sunny Yadav: యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను NIA అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల బైక్‌పై పాకిస్తాన్ టూర్‌కు సన్నీ యాదవ్ వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా తరహాలో గూడచర్యం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇండియా మోస్ట్ వాంటెడ్ జకీర్ నాయక్‌ను లాహోర్‌లో కలిసినట్టు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. ఏడు నెలల క్రితం ఓ కార్యక్రమంలో జకీర్ నాయక్‌తో భయ్యా సన్నీ యాదవ్ పాల్గొన్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. […]
Youtuber Sunny Yadav Arrested: ట్రావెలర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు ఎన్ఐఏ పోలీసుల అదుపులో ఉన్నాడు. పాకిస్తాన్ టూర్‌పై అతడిని ఆరా తీస్తున్నట్టు సమాచారం. కాగా భయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బైక్‌పై విదేశాలకు టూర్లకు వెళుతుంటాడు. వాటిని తన యూట్యూబ్ ఛానల్లో అప్డేలోడ్ చేస్తుంటాడు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన […]