Home / Sunita Williams
Mamata Banerjee : 8 రోజుల మిషన్ కోసం అని వెళ్లి దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్రజలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వ్యోమగాములను అభినందిస్తున్నారు. […]
Chiranjeevi Tweet About Sunita Williams: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భూమిని చేరుకున్నారు. గతేడాది జూన్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన వీరు తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమిపైకి వచ్చారు. దీంతో వారికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలుకుతోంది. ప్రతి ఒక్కరి వారి ఆత్మస్థైర్యాన్ని కొనియాడుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి వారికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇది ప్రపంచంలోనే ఎవరూ చేయని, ఎన్నడు జరగని సాహస […]
Sunita Williams and team Return to Earth Safely: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ భూమి మీదకు సురక్షితంగా అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లతో పాటు మరికొంతమంది ఆస్ట్రోనాట్స్‌తో‘ క్రూ డ్రాగన్ వ్యోమనౌక’ తెల్లవారుజామున 3.27 నిమిషాలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో అడుగు పెట్టింది. గతేడాది జూన్ నెలలో సునీతా విలియమ్స్ వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉండిపోయారు. మళ్లీ తిరిగి రావడానికి దాదాపు […]
PM Modi : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. భారత్‌ను సందర్శించాలని ఆయన ఆ లేఖలో సునీతాను కోరారు. సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా ఇవాళ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి తిరుగు ప్రయాణమైంది. ఆస్ట్రోనాట్ సునీతాతో పాటు విల్మోర్ మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమి మీదకు వస్తున్నారు. మార్చి 1వ తేదీన సునీతకు ప్రధాని మోదీ లేఖ రాసినట్లు కేంద్ర […]
Sunita Williams : 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సినీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను మరికొన్ని గంటల్లో భూమిమీదకు రానున్నారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లోకి వీరు తిరుగు పయనమయ్యారు. రేపు తెల్లవారుజామున 3.27 గంటలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. సునీతా, విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ క్రూ డ్రాగన్‌లో భూమిపైకి […]