Home / Sriharikota
Bomb Threat call to Sriharikota: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమేరకు చెన్నై సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో షార్ కేంద్రంలో అధికారులు, భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. శ్రీహరికోటలోని అన్ని ప్రదేశాలను అణువణువునా గాలింపు చేస్తున్నారు. బాంబ్ డిటెక్టివ్ టీమ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేశాయి. చివరికి బాంబు బెదిరింపులు ఫేక్ కాల్ గా […]
ఉదయం 7.59 గంటలకి ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ రేపు ఉదయం 5.59 గంటలకి నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-61 ఈ రాకెట్ ద్వారా రీశాట్ -1బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్న శాస్త్రవేత్తలు PSLV-C61 launch: ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు పీఎస్ఎల్వీ సి-61 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఉదయం 7 గంటల 59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపు ఉదయం 5 గంటల 59 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-61 నింగిలోకి […]
PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీస్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ- సీ61 రాకెట్ ను ప్రయోగించనున్నట్టు ప్రకటించింది. ఈ రాకెట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దిన భూ పరిశీలన ఉపగ్రహం రీశాట్-1బీని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహంలో సీ- బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడర్ అనేది ప్రత్యేకత. ఈ రాడర్ సహాయంతో పగలు, రాత్రి.. […]