Home / SRH vs DC
SRH vs DC IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలపై నీళ్లుచల్లింది వర్షం. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడగా వర్షం కారణంగా రద్దు అయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 13పాయింట్లతో ఢిల్లీ ఆరోస్థానానికి చేరుకుంది. హైదరాబాద్ 7పాయింట్లతో ప్లేఆఫ్స్ నుంచి దూరమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న హైదరాబాదీ కెప్టెన్ కమిన్స్ మొదటి ఓవర్ లోని మొదటి బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత మూడో […]
IPL2025: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు రెచ్చిపోయారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయకుండా అదుపు చేశారు. కెప్టెన్ కమిన్స్ కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీని దెబ్బతీశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే వరకు ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. తర్వాత కూడా కేఎల్ రాహుల్, విప్రాజ్ నిగమ్ కూడా […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే సన్ రైజర్స్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ లు ఓడిపోయి దాదాపుగా ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలగింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు తక్కువ. మరోవైపు గతంలో సన్ […]
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 18.4 ఓవర్ల వద్ద 163 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 1, ఇషాన్ 2, నితీశ్ 0, హెడ్ 22 పరుగులు చేసి తడబడ్డారు. హైదరాబాద్ జట్టును అనికేత్ (74) పరుగులు చేసి ఆదుకున్నాడు. క్లాసెన్ (32) ఫర్వాలేదనిపించాయి. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లు, కుల్దీప్ […]