Home / SRH
Kolkata Knight Riders beat Sunrisers Hyderabad by 80 Runs: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా మూడో ఓటమి మూటగట్టుకుంది. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా.. నిర్ణీత […]
Sunrisers Hyderabad vs Lucknow Super Giants in IPL 2025: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో హెడ్(47) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివరిలో అనికేత్ వర్మ(36) […]
Sunrisers Hyderabad vs Lucknow Super Giants Match in IPL 2025: ఐపీఎల్ 2025లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మైదానం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇరుజట్ల మధ్య పరుగుల వరద పారనుంది. ఇప్పటికే భీకరమైన ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి రికార్డు స్కోరు చేసే అవకాశం ఉంది. అలాగే లక్నో […]