Home / Singer Mangli
Singer Mangli First Reaction Birthday Party: సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక రచ్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిస్టార్ట్‌లో మంగళవారం రాత్రి మంగ్లీ పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఈ పార్టీలో డ్రగ్స్, ఫారీన్ లిక్కర్ వినియోగించారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అనుమతి లేకుండ పార్టీ నిర్వహించడం, మద్యం వినియోగానికి ఎక్స్సైజ్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తేలడంతో మంగ్లీపై […]
Singer Mangli Birthday party Case FIR Goes Viral: సింగర్ మంగ్లీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు, సన్నిహితులకు రిసార్ట్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్ జరిగిన ఈ బర్త్ డే పార్టీకి సుమారు 50 మంది హాజరయ్యారు. స్థానికుల సమాచారం రిస్టార్ట్పై చేవేళ్ల పోలీసులు దాడి చేయగా.. పార్టీ విదేశీ మద్యం, గంజాయి వినియోగించినట్టు గుర్తించారు. దీంతో సింగర్ మంగ్లీ, రిస్టార్ట్ మేనేజర్‌పై […]
Telangana Police issues strong warning to singer Mangli : చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో పోలీసులు దాడి చేశారు. రిసార్ట్‌లో ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత పెద్ద ఎత్తున డీజే శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రిసార్ట్‌లో మెరుపు దాడి చేశారు. పుట్టిన రోజు వేడుకల్లో విదేశీ మద్యం పట్టుబడింది. గంజాయి తాగుతూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. మంగ్లీ తీరుపై పోలీసులు సీరియస్ అయ్యారు. దీంతో […]
Ganja and Foreign Liquor in Mangli Birthday Party: సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. ఆమె పుట్టిన రోజు వేడుకలో గంజాయి కలకలం రేపింది. కాగా తన బర్త్‌డే సందర్భంగా స్నేహితులు, సన్నిహితులుగా ఓ రిసార్ట్‌లో పార్టీ నిర్వహించింది. ఈ బర్త్ డే పార్టీపై దాడి చేసిన పోలీసులు గంజాయ్, విదేశీ మద్యం వినియోగించినట్టు గుర్తించారు. అలాగే పార్టీకి వచ్చిన కొందరు గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో సింగర్ మంగ్లీతో పాటు రిసార్ట్ ఓనర్‌పై పోలీసులు […]
Singer Mangli New House Details: సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓ న్యూస్ ఛానెళ్లలో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత సింగర్‌గా సెటిలైపోయింది. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ పాటలు పాడుతూ సంగీత ప్రియులు అలరిస్తోంది. మరోవైపు మ్యూజిక్ కన్సర్ట్స్, స్టేజ్ పర్ఫామెన్స్ ఇస్తూ రెండు చేతుల బాగా సంపాదిస్తుంది. ప్రస్తుతం తెలుగు స్టార్ సింగర్స్‌లో ఈమె ఒకరు. ఇలా కెరీర్ పరంగా దూసుకుపోతున్న మంగ్లీ కొత్త […]