Home / Singer Kalpana
Singer Kalpana: చిత్ర పరిశ్రమ.. బయటకు కనిపించేంత అందమైనది కాదు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పైకి రంగు వేసుకొని నచించేవారైనా.. పాటలు పాడేవారైనా.. కేవలం స్టేజివరకే నవ్వు. బయట వారికి కూడా కుటుంబాలు, సమస్యలు ఇలా చాలా ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడి ఎదుర్కొనేవారు చాలా తక్కువమంది ఉన్నారు. చిన్న చిన్న వాటికే భయపడి, బాధపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కల్పన సూసైడ్ అటెంప్ట్.. గతరాత్రి […]
Singer Kalpana Husband in Police Custody: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బెడ్‌పై అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మంగళవారం సాయంత్రం పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, తక్కువ మోతాదులో ఆమె స్లీపింగ్ పిల్స్ తీసుకున్నట్టు వైద్యుల పరీక్షలో వెల్లడైనట్టు సమాచారం. అయితే ఆమె ఆత్మహత్యయత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కల్పన […]