Home / Siddipet
Army jawan land grab : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ భూమి కబ్జా తీవ్ర కలకలం రేపుతోంది. తన భూమిని కబ్జా నుంచి కాపాడాలంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సోషల్ మీడియాలో వీడియో ద్వారా జవాన్ విజ్ఞప్తి చేశారు. దేశ సరిహద్దుల్లో తాను పోరాడుతుంటే.. తమ భూమిని కబ్జా చేశారంటూ అక్బర్పేట మండలం చౌదర్‌పల్లికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమ […]