Home / Shobha Shetty
Bigg Boss Shobha Shetty Taking Break from Social Media: బిగ్ బాస్ శోభాశెట్టి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఏమైందంటూ అభిమానులంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోనితాగా తెలుగులో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 7 సీజన్లో అడుగుపెట్టింది. హౌజ్‌లోని ప్రతి టాస్క్‌లో శివంగిలా రెచ్చిపోతూ ఆడేది. ఈ క్రమంలో తనే గెలవాలన్న ఆశతో హౌజ్‌లో ప్రతిఒక్కరితో గొడవలు పడుతూ […]