Home / Shimla
Rescue Team Saves peoples: దేశంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీగా వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో వచ్చిన ఆకస్మిక వరదలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కాంగ్రా, కులు జిల్లాల్లో సంభవించిన వరదల్లో ఐదుగురు మృతిచెందారు. ధర్మశాలలోని కొన్ని ప్రాంతాలను కూడా వరదలు చుట్టుముట్టాయి. అలాగే ఆకస్మికంగా వచ్చిన వరదలతో వందలాదిగా ప్రజలు కొట్టుకుపోయినట్టు కాంగ్రా ఎస్పీ […]
Bus Fall Down in Valley at Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మండీ జిల్లా పత్రీఘాట్ సమీపంలోని సర్కాఘాట్ వద్ద బస్సు లోయలో పడిపోయింది. ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు […]