Home / Shekar basha
Shrasti Verma Filed Cas on Shekar Basha: బిగ్బాస్ ఫేం, ఆర్జే శేఖర్ భాషాపై తాజాగా మరో కేసు నమోదైంది. కాగా హీరో రాజ్ తరుణ్, అతడి ప్రియురాలు లావణ్య కేసులో శేఖర్ బాషా పేరు మారుమోగింది. యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్య్వూ ఇస్తూ లావణ్యపై తరచూ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచేశాడు. తాజాగా మస్తాన్ సాయి కేసులో శేఖర్ భాషా పేరు వినిపిస్తోంది. డ్రగ్స్ కేసులో అక్రమంగా తనని ఇరికించాలని చూశాడని ఆరోపిస్తూ లావణ్య […]