Home / Sheikh Hasina
International Crime Tribunal: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ న్యాయస్థానంలో చుక్కెదురైంది. కోర్టు ధిక్కార కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించిందని స్థానిక మీడియా తెలిపింది. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చినట్టు ఢాకా మీడియాలో కథానాలు వచ్చాయి. న్యాయస్థానంలోని చైర్మన్ జస్టిస్ ఎండి గోలం మోర్జుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే […]
Prosecutors file another criminal charge against former Bangladesh Prime Minister Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు చేశారు. సామాన్య ప్రజలపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని హసీనా క్రూరంగా అణచివేయాలని చూసినట్లు పేర్కొన్నారు. భద్రతా దళాలు, తన పార్టీ సభ్యులు ఉద్యమాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని హసీనా ఆదేశించినట్లు గుర్తించినట్లు తెలిపారు. నేరాభియోగానికి సంబంధించిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు, […]
Bangladesh Ex PM Sheikh Hasina: బంగ్లాలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. దీంతో నాటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ హసీనాతోపాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలటరీ అధికారులపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసులో విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ట్రైబ్యునల్‌కు కీలక విషయాలు వెల్లడించారు. […]