Home / Shah Rukh Khan
Aamir khan About a film With Shah Rukh and Salman: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. రేపు మార్చి 14న ఆయన 60వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా తన బర్త్‌డే మీడియాతో సెలబ్రేట్ చేసుకున్నారు. మీడియా సమక్షంలో కేక్ కట్ చేసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీస్.. సల్మాన్, షారుక్ ఖాన్‌లతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి […]
Shah Khan Comments on South Heros: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో చిత్రాల్లో లవర్ బాయ్‌గా అలరించారు. 50 పదుల వయసులోనూ షారుక్ తన సక్సెస్ చరిష్మాను కొనసాగిస్తున్నారు. నేటి యంగ్ హీరోలు సైతం ఆయనను బీట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం సౌత్ హీరోలు బాలీవుడ్‌లో హిట్స్ కొడుతున్న దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్ సౌత్ హీరోలపై […]
Kangana Ranaut Comments on Aryan Khan: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఖారారైన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. స్వయంగా షారుక్ ఖాన్ కొడుకు ఎంట్రీపై ప్రకటన ఇస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడంపై తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. […]
Shah Rukh Khan Receives Death Threat: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుసగా బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌కు ఈ బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏదోకరకంగా ఆయనకు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో […]
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్, అమీర్ ఖాన్‌ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరు గత కొన్ని దశాబ్దాల నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సూపర్ స్టార్లుగా ఎదిగారు.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భద్రతా స్థాయిని Y+ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తూ మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షారూఖ్ ఇటీవలి సినిమాలు 'పఠాన్' మరియు 'జవాన్' విజయవంతమైన తర్వాత అతనికి బెదిరింపులు రావడంతో రాతపూర్వక ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ సందర్బంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అతని ముక్కుకు గాయమవడంతో శస్త్రచికిత్స చేయించుకుని ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్వీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, ఎంపీలు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత పఠాన్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఈ చిత్రం కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుని షారూఖ్ ను, అతని అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇపుడు షారూఖ్ పఠాన్ గెటప్ లో పశ్చిమబెంగాల్ మ్యూజియంలో పలువురిని అలరిస్తున్నాడు.
షారుఖ్ ఖాన్ ఎవరు? అతని గురించి మనం ఎందుకు చింతించాలి, ఇక్కడ చాలా మంది షారుఖ్ ఖాన్లు ఉన్నారు. 'డాక్టర్ బెజ్బరువా' (రాబోయే అస్సామీ చిత్రం) విడుదల అవుతుంది, దాని గురించి మనం కూడా ఆందోళన చెందుతాము