Home / sekhar master
Sekhar Master Reacts on Women Dancer Issue: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మధ్య ఆయన కొరియోగ్రఫిపై అభ్యంతరాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కొరియోగ్రఫీ శ్రుతి మించుతోందని, డ్యాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా ఉంటున్నట్టు అభిప్రాయాలు వస్తున్నాయి. అంతేకాదు ఇటీవల డాకు మహరాజ్ మూవీలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి చేసిన దబిడి దిబిడి సాంగ్‌పై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఈ పాటలోని స్టేప్స్ మహిళలను కించపరిచే […]
Sekhar Master Reacts on Adida Surprisu Controversy: కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ ఈ మధ్య తరచూ వివాదంలో నిలుస్తున్నారు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లో ఒకరైన ఆయన ఇటీవల కాలంలో తన కొరియోగ్రఫితో చిక్కుల్లో పడుతున్నారు. స్టార్ హీరోలకు అదిరిపోయే ఐకానిక్ స్టెప్పులను కంపోజ్ చేసే ఆయన అమ్మాయిలతో మాత్రం దారుణమైన స్టెప్స్ వేయిస్తున్నారు. తన కంపోజింగ్‌లో బూతులు చూపిస్తున్నారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ పై తీవ్ర విమర్శలు దీనికి కారణం ఇటీవల […]
Sekhar Master Trolling: జనరేషన్ మారుతోంది.. ట్రెండ్ కు తగ్గట్లు ఉంటేనే అందరూ మాట్లాడుకుంటారు. ఎప్పుడు ఒకేలా ఉంటే.. ఎవరూ మాట్లాడరు. అందుకే కాలంతో కలిసిపోవాలి అని పెద్దలు చెప్తుంటారు. ఇదే మాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటిస్తున్నాడు అని చెప్పొచ్చు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతకుముందు జానీ మాస్టర్ కు, శేఖర్ మాస్టర్ కు కొద్దిగా పోటీ ఉండేది. ఈ మధ్య జానీ మాస్టర్ లైంగిక వేధింపుల […]