Home / sehwag
IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయస్సుగల క్రికెటర్, వైభవ్ సూర్య వంశీ. 14ఏళ్లకే ఐపీఎల్ లో తన సత్తాచాటుతున్నాడీ పాలబుగ్గల పసివాడు. అయితే వైభవ్ కు క్లాస్ పీకాడు మాజీ టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్. వచ్చీ రాగానే సిక్సులతో రెచ్చిపోవడమేంటని మందలించాడు. చాలా సంవత్సరాలు ఆడేవిధంగా ప్లేయర్ మెంటాలిటీ ఉండాలన్నాడు. ఇప్పటివరకు తాను కొంత మంది ఆటగాళ్లను చూశానన్నాడు. రెండు మ్యాచుల్లో సత్తా చాటి మళ్లీ కళ్లకు కనపడకుండా పోయారని అన్నాడు. బాగా […]