Home / Scam
AP: ఏపీలో మరో భారీ స్కాం బయటపడింది. సినిమా యానిమేషన్ పేరుతో సుమారు రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ విజయవాడకు చెందిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపిక్స్ పేరుతో ఆఫీస్ ఓపెన్ చేసి కోట్లల్లో పెట్టుబడులు పెట్టించి కిరణ్ మోసానికి పాల్పడ్డాడు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ నేర్పుతామని నమ్మించి సంస్థలో పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. కిరణ్ మాటలు నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయిన […]
Scam on US President Donald Trump Name in Karnataka: టెక్నాలజీని వాడుకొని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో కర్ణాటకలో సుమారు 150 మందిని నమ్మించి రూ.కోటికిపైగా దోచుకున్నారు. సైబర్ మోసగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి ట్రంప్ మాట్లాడతున్నట్లు వీడియోలను సృష్టించారు. తాను ట్రంప్ పేరుతో యాప్ను రూపొందించానని, పెట్టుబడులు పెట్టాలని తద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని […]