Home / saptagiri
Pelli Kani Prasad Trailer: కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం పెళ్లి కానీ ప్రసాద్. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ చేత […]