Home / Sankatahara Chaturthi
Sankatahara Chaturthi on June 14: పత్రం, పుష్పం, ఫలం, తోయం..ఈ పలుకులు కృష్ణయ్యవి.. పూజాదికాలు అందుకునేది గణపయ్య.. వినాయక చవితి ఓకే.. మరి సంకట హర చతుర్థి ఏంటి..? వినాయక పూజలో ప్రక్రుతి సంపద అంతా వినియోగిస్తాం. మాచీ పత్రం, బిల్వపత్రం, అర్కపత్రం మారేడు పత్రం.. ఇలా ఎన్నో పత్రాలు.. మరెన్నో పుష్పాలు, నైవేద్యాలుగా ఫలాలు, పిండవంటలుగా కుడుములు, ఉండ్రాళ్లు, జిల్లేళ్లు..ఇలా అన్నింటితో వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా చేసుకుంటాం. భక్తితో పత్రమైనా, పుష్పమైనా, […]