Home / Sanjay Raut
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ర్టలో సుడి గాలి పర్యటన చేస్తున్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఉత్తర మహారాష్ర్ట లోని నందుర్బార్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ లో చేరతారనే ఊహాగానాలు వస్తుంటే..
శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నేత సంజయ్ రౌత్ శివసేన పార్టీ పేరు మరియు దాని 'విల్లు మరియు బాణం' గుర్తును "కొనుగోలు" చేయడానికి రూ.2000 కోట్ల ఒప్పందం" జరిగిందని ఆరోపించారు