Home / Sandhya Theatre
Cobra Snake Sandhya Theatre Video Goes Viral: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలు, బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలు ఈ థియేటర్లలో చూసేందుకే ఆడియన్స్, ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. చివరికి హీరోలు సైతం సినిమా చూడాలన్న ఈ థియేటర్‌కే వస్తారు. అంతగా గుర్తింపు పొందిన ఈ థియేటర్.. అలా అని మల్టీప్లెక్స్, పీవీఆర్ రేంజ్లో లగ్జరీ ఉంటుందా అంటే అలా ఉండదు. ఇది […]