Home / Sandeep Reddy Vanga
Prahas and Sandeep Reddy Vanga Spirit Update: డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చేతిలో అరడజనుపైగా చిత్రాలు ఉన్నాయి. అన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్సే. తీరిక లేకుండ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2 చిత్రాలతో పాటు హను రాఘపూడితో ఫౌజీ చేస్తున్నాడు. త్వర త్వరగా షూటింగ్స్ పూర్తి చేస్తూ తదుపరి ప్రాజెక్ట్స్ సెట్స్‌పైకి తీసుకువస్తున్నాడు. […]
Music Director Radhan: విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని తిరగరాసిన సినిమా అంటే ఇదే అని చెప్పాలి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ నో.. మ్యూజిక్ కూడా అంతే హిట్. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాకా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై మండిపడ్డాడు. చాలా ఇంటర్వ్యూస్ లలో అతనిని […]
MS Dhoni: ఒక సినిమాలో హీరో ఐకానిక్ రోల్ ను వేరే హీరో రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది.. ? సరే హీరో కాకుండా ఒక క్రికెటర్ రీక్రియేట్ చేస్తే.. ఇదుగో ఇలా ఉంటుంది. ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సినిమాల్లో యానిమల్ ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]
Chiranjeevi: స్టార్.. స్టార్.. మెగా.. స్టార్ స్టార్.. చిరంజీవి. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన ఇండస్ట్రీలో ఎదిగిన విధానం ఎంతోమందికి ఆదర్శం. ఇప్పుడు కుర్ర హీరోలుగా కొనసాగుతున్నవారైనా.. స్టార్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నవారైనా.. వారిలో చాలామందికి చిరుని ఆదర్శం. వారందరూ కూడా ఒకప్పుడు చిరు సినిమా చూడడానికి టికెట్స్ కోసం బయట ఎదురుచూసినవారే. ఇంకొంతమంది ఆయన సినిమా కోసం చొక్కాలు చింపుకున్నారు.. మరికొంతమంది […]
Sandeep Reddy Vanga Latest Comments: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోల రేంజోలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. తొలి చిత్రం అర్జున్‌రెడ్డితోనే తెలుగు, హిందీలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇక యానిమల్తో సందీప్ రెడ్డి వంగా పేరు నేషనల్ వైడ్‌గా మారుమోగింది. చూడటానికి సైలెంట్‌గా, కూల్‌గా కనిపించే సందీప్‌లో ఇంత ఫైర్ ఉందా? అని అంతా ఆశ్చర్యపోయేలా యానిమల్ తెరకెక్కించారు. బోల్డ్ అండ్ […]
Sandeep Reddy Vanga Counter to Ex IAS Offier: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2023 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లుతో సంచలనం సృష్టిచింది. ఫాదర్ సెంటిమెంట్‌తో వైల్డ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉండటంతో మూవీపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమాపై పలువురు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సామాజిక విలువలు పాటించాలి ఇటీవల […]