Home / Samsung
భారతదేశంలో 2022 ప్రథమార్థంలో శామ్ సంగ్ మొబైల్ వ్యాపారం 20% వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీనియర్ డైరెక్టర్ మరియు మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. శామ్ సంగ్ 2022 ప్రథమార్ధంలో23% మార్కెట్ వాటాను పొందింది. 17% వాటాతో జియోమి రెండవ స్థానంలో వుంది. బడ్జెట్ మరియు మధ్య-శ్రేణి మార్కెట్‌గా రూపొందుతున్న రూ.10,000-40,000 విభాగంలో శామ్ సంగ్
దక్షిణ కొరియా యొక్క ప్రధాన సెమీకండక్టర్ కంపెనీలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మరియు SK హైనిక్స్ స్మార్ట్‌ఫోన్ మెమరీ చిప్ మార్కెట్‌లో 70 శాతానికి పైగా కలిగి ఉన్నాయి.జూలై 8 నాటి స్ట్రాటజీ అనలిటిక్స్ ప్రకారం, ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ DRAM మరియు NAND ఫ్లాష్ విక్రయాలు $11.5 బిలియన్లు (దాదాపు రూ. 91,300 కోట్లు)గా అంచనా వేయబడ్డాయి.