Home / Russia-Ukrain
Ukraine’s attacks on Russia : రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య దాడులు కొనసాగుతుండగా, తాజాగా మాస్కోలోని పలు ప్రాంతాలపై కీవ్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. తమ బలగాలు 9 డ్రోన్లను నేలకూల్చాయని వెల్లడించారు. తులా ప్రాంతంలోని అజోట్ కెమికల్ ప్లాంట్‌పై డ్రోన్లు విరుచుకుపడడంతో మంటలు చెలరేగి పలువురు గాయాలపాలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్ దాడులతో ముందు జాగ్రత్త చర్యగా వ్నుకోవో, డొమోడెడోవో ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పలు విమానాలు రద్దయ్యాయని, […]
Ukraine Attack on Russia Airbases – 40 Russian aircrafts Collapsed: రష్యాను ఉక్రెయిన్ కోలుకోలేని దెబ్బ తీసింది. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కలలో కూడా ఊహించని విధంగా దెబ్బ తీశాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ. మూడో కంటికి కనిపించకుండా గత ఏడాదిన్నర కాలంగా గుట్టు చప్పుడు చేసిన ప్లాన్ ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. రష్యా వైమానికి దళానికి చెందిన సుమారు 40 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. వరుసగా గత నాలుగేళ్ల […]
Ukraine Ceasefire : ఉక్రెయిన్‌పై రష్యా తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. విక్టరీ డే సందర్భంగా మే 8వ తేదీ నుంచి 10వరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ వెల్లడించింది. మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా సర్కారు ఏటా మే 9న విక్టరీ […]