Home / Royal Enfield
Royal Enfield: గత కొన్నేళ్లుగా భారతదేశంలో ప్రీమియం బైక్‌లకు చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా 350 సీసీ ఇంజన్ ఆధారిత బైక్‌లపై ఉన్న క్రేజ్ యువతలో చాలా ఎక్కువగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇందులో అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. దేశంలో 350సీసీ నుంచి 450సీసీ ఇంజిన్లతో కూడిన బైక్‌లకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం మార్కెట్‌ను స్వాధీనం చేసుకుంది. కంపెనీకి చెందిన 4 మోడల్స్ టాప్ 5 […]
మిడిల్-వెయిట్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో హార్లే డేవిడ్సన్ యొక్క X440 మరియు ట్రయంఫ్ స్పీడ్ 400 ఇటీవల విడుదలయిన నేపథ్యంలో, రాయల్ ఎన్ఫీల్డ్ దేశంలో ఒక సంవత్సరంలోపు మూడు కొత్త మోటార్‌సైకిళ్లను పరిచయం చేయడానికి కృషి చేస్తోందని ఆటోకార్ ఇండియా (ACI) నివేదించింది.
భారత మార్కెట్ లో టూ వీలర్ అమ్మకాల్లో 2023, మే నెలలో 17 శాతం వృద్ధి నమోదైంది. ఓవరాల్ గా మే నెలలో 14.71 లక్షల యూనిట్ల టూ వీలర్ వాహనాల విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది మే నెలలో 12.53 లక్షలు వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.
ప్రముఖ ప్రీమియం బైక్స్ ఉత్పత్తి సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ ట్రెండ్ కు తగ్గట్టు సరికొత్త బైక్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ అన్ని రకాల రోడ్ల కండిషన్స్ ను దృష్టిలో పెట్టుకుని వాహనాలను డిజైన్ చేస్తుంది.
ఎన్నో రకాల బైక్ లు మార్కెట్ లోకి వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే కస్టమర్ల క్రేజ్ ను సంపాదించుకుంటాయి. అలాంటి వాటిల్లో ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ ముందుంటుంది. వింటేజ్ లుక్ తో పేరుకు తగ్గట్టే రాయల్ గా ఉంటాయి ఎన్ ఫీల్డ్ బైక్ లు.
రాయల్ ఎన్ ఫీల్డ్ తన క్రూయిజర్ బైక్‌ల లైనప్‌లో అనేక కొత్త మోటార్‌బైక్‌లను చేర్చనున్నట్లు చెబుతూ వస్తోంది. ఇపుడు తాజాగా సూపర్ మెటోర్ 650ను నవంబర్ 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.