Home / Ritu Varma
Ritu Varma: అందాల ముద్దుగుమ్మ రీతూవర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రీతూ.. స్టార్ హీరోయిన్ గా మారడానికి నానా తంటాలు పడుతుంది. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని నటిస్తున్నా.. అమ్మడికి మాత్రం హిట్ అన్నదే దక్కలేదు. పెళ్లి చూపులు లాంటి మంచి హిట్ […]