Home / Renu Desai
Renu Desai request to CM Revanth Reddy to HCU incident: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూములపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ భూములు హెచ్‌సీయూకి చెందినవ అని, ఈ భూములను వేలం వేయవద్దంటూ విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. అయితే విద్యార్థులు ప్రతపక్షాలు బీఆర్ఎస్, బీజీపీతో పాటు బీజేవైఎం, సీపీఎం, ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఈ విషయంపై నటి రేణుదేశాయ్ […]
Akira Nandan Tollywood Entry: నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై ఆమె కనిపించేది తక్కువే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తరచూ తన వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటారు. రీసెంట్‌గా తన పిల్లలతో కలిసి ఆద్యాత్మిక పర్యటనకు వెళ్లొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేసింది. అయితే తాజాగా రేణు దేశాయ్ విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా […]
Renu Desai speech in savitribai phule birth anniversary in vijayawada: విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవాలు కార్యక్రమం చేశారు. ‘ఉత్తములకు సత్కారం-అతిథులకు ఆహ్వానం’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీనటుడు, కామెడియన్ బ్రహ్మానందం, సినీ నటి, సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ హాజరయ్యారు. అలాగే బీసీవై […]
Renu Desai Mother Died: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణుదేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఆమె ఫోటో షేర్ చేస్తూ తన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె తల్లి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నెటిజన్లు, ఆమె సన్నిహితులు ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు. ఈ మేరకు రేణు […]
Ram Charan and Upasana Pet Dog Rhyme Helped to Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ఆమె ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆయనతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన ప్రతి […]
జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాల గురించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నానని రేణూ దేశాయ్ చెప్పారు. తాను జీవితంలో ముందుకు సాగిపోతున్నానని రేణూ దేశాయ్ తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. అకీరా బయట పెద్దగా కనిపించక
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. అకిరాకు సొంతగా సోషల్ మీడియా అకౌంట్ లేకపోయినా రేణు దేశాయ్..
నటి రేణు దేశాయ్ రెండు దశాబ్దాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' ద్వారా పెద్ద తెరపైకి వస్తున్నారు. రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ గురువారం ఒక చిన్న టీజర్‌తో ముందుకు వచ్చారు.