Home / rcb vs pbks
PSBK vs RCB: ఈ మ్యాచ్ తో ఐపీఎల్ 2025 సీజన్ పూర్తి అవుతుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరుతో పంజాబ్ ఢీకొట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పంజాబ్. నిర్ణిత 20 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 190పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు సాల్ట్ 9బంతుల్లో 16పరుగులు చేసి మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 35బంతుల్లో 43పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన అగర్వాల్ 18బంతుల్లో 24పరుగులు చేశాడు. పాటీదార్ […]