Home / RBI
Sanjay Malhotra appointed as new RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం ఈ నెల 10న ముగియడంతో తదుపరి గవర్నర్‌ను కేంద్రం నియమించింది. 2018లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పదవీ కాలం 2021 సంవత్సరంలో ముగియగా, కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది. గడువు కూడా నేటితో ముగియనుండడంతో కొత్త గవర్నర్‌ను […]
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంకు కీలక ... రేపో రేటును యధాతథంగా కొనసాగించడానికి నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్ష 4:2 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశీయ స్థాక్ మార్కెట్ దూసుకుపోయింది. స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగియడంతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు..ఆర్బీఐ డివిడెండ్, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.
రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
భారతీయ రూపాయి మరియు యూఏఈ దిర్హామ్ ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ UAE (CBUAE) శనివారం అబుదాబిలో రెండు అవగాహన ఒప్పందాలు (MOUలు) సంతకం చేశాయి. రెండు ఎమ్ఒయులు సరిహద్దు లవాదేవీలను మెరుగుపరచడం, చెల్లింపులను క్రమబద్ధీకరించడం మరియు రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథావిధిగా కొనసాగించింది. మానటరీ పాలసీ కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ గురువారం వెల్లడించారు.
దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఆరంభమయ్యాయి. మరికాసేపట్లో ఆర్బీఐ రేట్లపై కీలక నిర్ణయం ప్రకటించనుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు ప్రారంభంలోనే ఇన్వెసర్లు అప్రమత్తంగా ఉన్నారు.
మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్దం అవుతోంది. లైట్ వెయిట్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ పేరుతో అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ సోమవారం ప్రకటించిన తన వార్షిక నివేదికలో పేర్కొంది.
రూ. 2 వేల నోటు రద్దు ప్రకటన చేసినప్పటి నుంచి ప్రజలల్లో అనేక సందేహాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ తమ కస్టమర్లకు క్లారిటీ ఇచ్చింది.
2016 నోట్ల రద్దు సమయంలో సామాన్యులు పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం నోట్ల మార్పిడి కి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ క్రమంలో నోట్ల మార్పిడి కోసం ప్రజల కోసం నీరు, నీడ లాంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది.