Home / Ration Cards
Minister Uttam Kumar Reddy Announcement Distribution of thin rice: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత అర్హత ఉన్న అర్హులందరికీ సన్న బియ్యం ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరో రెండు నెలల్లో నే అందరికీ రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇస్తామన్నారు. ఈ మేరకు దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించే […]
AP New Ration Cards Application starts from tomorrow: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులేని వారంతా కొత్త రేషన్ కార్డు తీసుకునేందుకు, పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రేపటినుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంక్రాంతి కానుకగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు […]
రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డులను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో సుమారు 10 లక్షల మంది ప్రజలు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ మేరకు వారందరీ రేషన్ కార్డులను రద్దు చేసేందుకు జాబితాను సిద్ధం చేసింది.
కర్ణాటకలోని దొడ్డలహళ్లిలో ప్రభుత్వం జారీ చేసిన కొన్ని రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు బొమ్మను ముద్రించడంతోవివాదం చెలరేగింది.