Home / rana daggubati
Rana Daggubati Reacts on Language Row in South Over Kamal Haasan: కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కమల్ వ్యాఖ్యలపై కన్నడీగులు, అధికార, విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ వస్తున్నాయి. కానీ కమల్ మాత్రం తాను తగ్గేదే లే అంటున్నారు. క్షమాపణలు చెప్పకపోతే యన చిత్రం థగ్ లైఫ్‌ని కర్ణాటక్లో నిషేధిస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన ఇచ్చింది. ఈ […]
Rana Naidu: Season 2 Web Series Telugu Official Trailer Out: విక్టరి వెంకటేష్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. 2023లో విడుదలైన ఈ సీజన్ విశేష ఆదరణ పొందింది. అమెరికన్ క్రైం డ్రామా ‘రే డోనోవన్’ ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఇప్పుడు ఈ సిరీస్‌కి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. రానా నాయుడు 2గా సీక్వెల్‌ని రూపొందించారు. […]
Rana Naidu Season 2 Locks Streaming Date: ‘విక్టరీ’ వెంకటేష్, రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇద్దరు దగ్గుబాటి వారసులు, పైగా బాబాయ్, అబ్బాయ్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రకటనతోనే ఫుల్ బజ్ తెచ్చుకుంది. డాక్క్ కామెడీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరిస్ విడుదల తర్వాత సెన్సేషన్ అయ్యింది. ఇది ఎంతటి విజయం సాధించిందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా […]
WWE రెసిల్ మేనియాకు అహ్వానించబడ్డ మొట్టమొదటి నటుడుగా రాణా నిలిచాడు WWE వేదికపై ‘రాణా నాయుడు’ ప్రమోషన్స్ Rana Daggubati In WWE WrestleMania41 : WWE రెసిల్ మేనియా41కు భారత్ తరపున నటుడు రాణా దగ్గుబాటి హాజరయ్యాడు. భారత్ తరపున మొట్టమొదటగా WWEకు ఆహ్వానించబడ్డ నటుడిగా రికార్డులకెక్కాడు. లాస్ వెగాస్ లో WWE రెజిల్ మేనియా 41 ఈ నెల 19-20 తేదీల్లో జరిగింది. రెజిల్ మానియాకు భారత్ లో అభిమానులకు కొదువలేదు. ఇది […]
Rana Daggubati: ఇంద్ర సినిమాలో నేనున్నా నాయనమ్మ అంటూ బాలనటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఇక స్టార్ హీరోల సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన తేజ.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న తేజ.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు మిరాయ్ అంటూ రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రాల్లో మిరాయ్ ఒకటి. […]
Betting App Case Filed in Rana, Vijay Devarakonda and Other Celebs: బెట్టింగ్ యాప్ వ్యవహరం రోజురోజుకు కీలకంగా మారుతోంది. ఈ కేసులో వరుసగా సినీ సెలబ్రిట్రీలు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు నవుతున్నాయి. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ,టీవీ సెలబ్రిటీలు.. ఇన్ప్లూయేన్సర్లపై పోలీసులు చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే. విచారణకు విష్ణుప్రియ ఈ వ్యవహారంలో ఇప్పటికే 11 మందిపై కేసు నమోదైంది. బెట్టింగ్యాప్స్ ప్రమోషన్స్ వల్ల ప్రజలు […]
Betting App Promotions: బెట్టింగ్ యాప్స్.. బెట్టింగ్ యాప్స్.. బెట్టింగ్ యాప్స్.. గత మూడురోజుల నుండి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రజలకు హానీ కలిగించే ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేసి సెలబ్రిటీలు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఇలాంటివారిపై పోలీసులు కొరడా జూళిపించారు. ఇప్పటివరకు ప్రమోట్ చేసినవారిలో.. యూట్యూబర్ హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీతా, టేస్టీ తేజ, రీతూ చౌదరి, అభయ్, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, సుధీర్ రాజు కిరణ్ గౌడ, […]