Home / Rammohan Naidu
Flight services from AP to Abu Dhabi : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు త్వరలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రవ్యాపంగా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖ-అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి […]
Rammohan Naidu : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులు పెద్దసంఖ్యలో లోయను వీడుతున్నారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. దీంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాలకు సుమారు రూ.20వేల టిక్కెట్ల ధరలు పెంచారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. విమాన ఛార్జీలు పెంచొద్దని ఎయిర్‌లైన్స్ సంస్థలను కోరింది. ఎయిర్‌లైన్ కంపెనీలకు […]
Union Minister Rammohan Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమరంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబర్చిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈసారి ఇండియా నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. అవార్డుపై రామ్మోహన్ నాయుడు స్పందించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో […]