Home / PVCU
Mahakali: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అ! సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా అందుకొని డైరెక్టర్స్ లిస్ట్ లో ఈ కుర్ర డైరెక్టర్ కూడా చేరిపోయాడు. ఇక హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. హనుమాన్ తరువాత PVCU ప్రారంభించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఇందులో కేవలం సూపర్ హీరోస్ సినిమాలనే తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ […]