Home / PV Sindhu
PV Sindhu is getting married: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అతి త్వరలో వివాహబంధంలో అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో సింధు వివాహం డిసెంబరు 22న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనుందని, 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తామని సింధు తల్లిదండ్రులు ప్రకటించారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెంకట దత్త సాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమ ఇరువురు కుటుంబాలకు ఎప్పటినుంచో పరిచయం ఉందని, వరుడు దత్తసాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారని […]
మలేసియా వేదికగా జరుగుతున్న మాస్టర్ట్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్ ను ఓడించి.. తొలి వరల్డ్ టూర్ టైటిల్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని సింధు ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు.. రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో భారత షట్లర్ కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది.