Home / Project K
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-K’. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గానటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది.
Project k : బాహుబలి ఘన విజయం సాధించిన తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే మరియు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. ప్రబాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె నిర్మాతలు రామ్ గోపాల్ వర్మను ఒక చిన్న పాత్ర కోసం సంప్రదించారు. దానికి ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.
అమితాబ్ బచ్చన్ 80వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ k చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.