Home / prakash raj
Enforcement Directorate: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక ఘటన జరిగింది. ఈ కేసులో యాప్ ప్రచారంతో సంబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. కాగా తమ ఎదుట విచారణకు హాజరుకావాలని రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి నోటీసులు అందిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జులై 23న రానా, జులై 30న ప్రకాష్ […]
Actor Prakash Raj Sensational Comments On Politicians: రాజకీయ ఖైదీలు ఏదో చేశారని జైళ్లల్లో పెట్టలేదని, ఏదైనా చేస్తారేమోనన్న భయంలో బందీంచారని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ‘చందమామను ఎంతకాలం బందీ చెయ్యగలరు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను పాలకులు అణిచేవేయాలని చూస్తారని, కానీ ఆ ప్రయత్నంలో గెలిచినట్లు చరిత్రలో లేరని ప్రకాశ్ రాజ్ అన్నారు. అణచివేతలపై మౌనం వాటిని […]
Prakash Raj Supports Pakistani Actor Fawad Khan Movie: పహల్గామ్ ఉగ్రదాడికి తర్వాత భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ చర్యను తిప్పికొట్టేందుకు అన్ని రకాల చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే పాకిస్థాన్ పౌరులను తిరిగి దేశం విడిచి తమ స్వదేశానికి వెళ్లాలని ఆదేశించింది. సింధూ జలాల నీటిని ఆపేసింది. పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్‌లో డీయాక్టివేట్ చేసింది. వారి యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాలో ఖాతాలను సైతం నిలిపివేసింది. అలాగే పాక్ నటుల […]
Mahesh Babu Okkadu Re Release Trailer Out: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేసి ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చారు. మహేష్ బాబు, భూమిక హీరోహీరోయిన్లు ప్రకాశ్ రాజ్ ప్రతి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. గణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికి ఎవర్గ్రీన్ మూవీ అనే చెప్పాలి. 2003లో సంక్రాంతికి సందర్భంగా విడుదలైన […]
Betting App Promotions: బెట్టింగ్ యాప్స్.. బెట్టింగ్ యాప్స్.. బెట్టింగ్ యాప్స్.. గత మూడురోజుల నుండి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రజలకు హానీ కలిగించే ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేసి సెలబ్రిటీలు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఇలాంటివారిపై పోలీసులు కొరడా జూళిపించారు. ఇప్పటివరకు ప్రమోట్ చేసినవారిలో.. యూట్యూబర్ హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీతా, టేస్టీ తేజ, రీతూ చౌదరి, అభయ్, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, సుధీర్ రాజు కిరణ్ గౌడ, […]