Home / Pradeep Ranganathan
Pradeep Ranganathan LIK Movie Release Date Announced: ‘లవ్‌టుడే’ ఫేం ప్రథీప్ రంగనాథ్ హీరోగా నయనతార నిర్మాతగా.. ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎల్ఐకే'(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని నయనతార ప్రకటించింది. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్బస్టర్లు అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. దీంతో ఆయన మూడో […]
Pradeep Ranganathan Collaborate With Mythri Makers: ప్రదీప్ రంగనాథన్.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఈ పేరు మారుమ్రోగుతుంది. లవ్‌టుడే, ‘డ్రాగన్’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ఒక్క స్ట్రయిట్ మూవీ లేదు. కానీ, ఇక్కడ అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. యుత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాలతో యమ క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘లవ్‌టుడే’ చిత్రంలో డైరెక్టర్, హీరోగా ఫుల్ సక్సెస్ అయ్యాడు. రీసెంట్గా […]
Pradeep Ranganathan Dragon OTT Release: ‘లవ్‌టుడే’ చిత్రంతో భాషతో సంబంధం లేకుండ అందరిని ఆకట్టుకున్నాడు నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రంతో సౌత్‌లో మంచి గుర్తింపు పొందాడు. అతడు నటించిన లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. బ్లాక్ బస్టర్ […]
Dragon OTT Release Date: ‘లవ్‌టుడే’ ఫేం ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లవ్‌టుడే చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళంలో ‘డ్రాగన్’ మూవీ చేశాడు. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళంలో విడుదలైన ఈ […]
Pradeep Ranganathan Gifts car to Director: తమిళ నటుడు, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఈచిత్రంలో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తమిళ్, తెలుగులో వచ్చిన లవ్ టుడే మూవీ రెండు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడ ప్రదీప్ మరో రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘రిటర్న్ ఆప్ ది డ్రాగన్’తో తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించి ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం […]