Home / Ponguleti Srinivas Reddy
Ponguleti on Telangana Sarpanch Elections: ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రేపు జరిగే కేబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు. అయితే, ఎన్నికలకు మరో 15 రోజులకే సమయం ఉండడంతో కాంగ్రెస్ నాయకులు సిద్దంగా […]
Good news for Farmers : జూన్ 2వ తేదీన భూమి లేని నిరుపేద రైతులు అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నవారికి పట్టాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మరోసారి రిపీట్ కావొద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని సూచించారు. చిన్న చిన్న భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సరదాల కోసం […]