Home / Plastic Surgery
Pavithra Lakshmi Respond on Plastic Surgery Rumour: స్టార్ హీరోయిన్ సమంత పోలికలతో ఇండస్ట్రీలో పలువురు నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో పవిత్ర లక్ష్మి ఒకరు. తమిళమ్మాయైన ఆమె కాదల్ కణ్మని అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. అయితే కొద్ది రోజులుగా ఈమె లుక్‌పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ కోలీవుడ్ మీడియాల్లో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తనపై వస్తున్న వార్తలు, కామెంట్స్‌పై […]