Home / Pelli Kani Prasad
Pelli Kani Prasad Teaser: స్టార్ కమెడియన్ సప్తగిరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కమెడియన్ గా ప్రతి సినిమాలో కనిపించిన సప్తగిరి ఆ తరువాత హీరోగా మారి పలు సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు విజయాన్ని అందుకోలేకపోవడంతో మళ్లీ కమెడియన్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా చాలా గ్యాప్ తరువాత సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం పెళ్లి కానీ ప్రసాద్. మల్లీశ్వరి సినిమాలో […]