Home / Peddi Movie
Peddi Movie:ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే దానివెనుక చాలా కసరత్తు ఉంటుంది. కొన్నిసార్లు ఆ కథ వేరేవాళ్లకు వెళ్తుంది. మొదట అనుకున్న హీరో మారొచ్చు. కథలో మార్పులు జరగొచ్చు. ఇలా సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎవరు హీరో అని చెప్పడం కష్టం. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సినిమాలను చాలామంది హీరోలు రిజెక్ట్ చేసినవే అంటే అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న […]
Janhvi Kapoor: అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. దేవర సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ జూనియర్ అతిలోక సుందరి.. ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తెలుగులోనే కాకుండా ఈ చిన్నది బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తుంది. ఇక […]
Akkada Ammayi Ikkada Abbayi: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నితిన్- భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. కమెడియన్ సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ? అనే సినిమాతో ప్రదీప్ […]
Ram Charan Peddi Dialogue AI Video Viral: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ని కన్‌ఫాం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు బుచ్చిబాబు. తొలిషాట్ పేరుతో విడుదల చేసిన ఈ గ్లింప్స్‌కు […]
Ram Charan RC16 First Look and Title Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఆర్‌సీ16(RC16) టీం. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేశారు. ఇందులో చరణ్ ఊరమాస్ అవతార్‌లో పవర్ఫుల్ లుక్‌లో కనిపించాడు. దీంతో ఈ ఫస్ట్‌లుక్‌లో ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటూ మెగా అభిమానులంతా మురిపోతున్నారు. కాగా మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా RC16 […]