Home / PBKS Vs MI
pbks vs mi qualifier 2: IPL 2025: టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయగా.. నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 7బంతులాడి 8 పరుగులు చేసాడు. మార్కస్ వేసిన బౌల్ కు విజయ్ కుమార్ కు చిక్కాడు. జానీ 24బంతులాడి 38పరుగులు చేసాడు. ఫస్ట్ డౌన్ లో దిగిన తిలక్ వర్మ 29 బంతులకు 44పరుగులు చేసాడు. సూర్యకుమార్ యాదవ్ […]
Breaking News: PSBK vs MI: IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పంజాబ్. ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న పంజాబ్ తన బ్యాటింగ్ లైనప్ ను నమ్ముకుంది. అందులో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ ముందుగా ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. క్వాలిఫయర్ 2 లో పంజాబ్ ముంబై తలపడనుంది. ఇందులో గెలిచిన టీం ఫైనల్ లో ఆర్సీబీతో ఆడనుంది. ఈ మ్యాచ్ పై ఇటు పంజాబ్ అటు ముంబై […]
Punjab beats Mumbai with 7 Wickets: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. నిన్న జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-1 కు దూసుకెళ్లింది. తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ జట్టు.. తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించింది. జోస్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులతో రాణించగా.. యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 35 బంతుల్లో 62 సహకారంతో […]
PBKS Vs MI Updates: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. జైపూర్ వేదికగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ కు చేరుకున్న ఈ రెండు జట్లు.. టాప్-2 స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే 13 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు 8 విజయాలు సాధించి ఓ మ్యాచ్ రద్దు కావడంతో 17 పాయింట్లతో రెండో స్థానంలో […]
PBKS Vs MI: పహల్గామ్ దాడి అనంతరం భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే దాడి అనంతరం భారత్ మరింత అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి కూడా దాడులు జరిగే ఛాన్స్ ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు, పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో […]