Home / Pavan kalyan
Deputy CM Pawan Kalyan : ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పరుగులు పెడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులందరం సమన్వయంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. పిఠాపురం అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు.. రైతులకు వ్యవసాయం పనిముట్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో […]
awan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ సింగపూర్‌లో ఓ పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందగా, మార్క్ శంకర్‌ను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ భార్యతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్… శనివారం రాత్రి పవన్ తన భార్య అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. తన […]
AP Deputy CM Pawan Kalyan Araku Visit: కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోంటూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండోరోజు ఆయన పర్యటించారు. డుంబ్రిగుడ మండలం కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాన్ని సందర్శించి, రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు. కురిడిని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ఈ సందర్భంగా పవన్ […]
Chiranjeevi Released Mark Shankar Health Update: పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సింగపూర్ ఆసుపత్రిలో వైద్యులు శంకర్‌కు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాబు కాళ్లకు స్వల్పంగా గాయాలైనట్లు పేర్కొన్నారు. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో ఇవాళ ఉదయం 9.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో శంకర్‌తోపాటు మరో 15 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు. ప్రస్తుతం […]
Pawan Kalyan’s Son injured in fire at Singapore School: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన రద్దు అయింది. అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పవన్ అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. దీంతో కొడుకుకు సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పవన్ కల్యాణ్ తన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం తన అరకు పర్యటనను పూర్తి చేసుకొని […]
AP Deputy CM Pawan Kalyan Launched “Adavitalli Bata” Program: అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుందని, నీడనిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రోడ్ల నిర్మాణానికి రూ.49 కోట్లు మంజూరు.. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి […]
Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షలో కీలక సూచనలు చేశారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న […]
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతికి సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయ్యిందని సభ్యులు అన్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న […]
Janasena Formation Day : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. జయకేతనం అనే పేరిట నిర్వహిస్తున్నది. సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఐ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయస్థాయి సభలకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్, బిల్ క్లింటన్, జార్జి బుష్ సభలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం […]