Home / Palnadu District
CM Tour In Three Districts: సీఎం చంద్రాబాబు నేడ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో నిర్వహించనున్న జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొననున్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో సీఎం మాట్లాడనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు గుంటూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించనున్న ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 […]
YS Jagan Palnadu Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్నారు. కాగా ఆయన కుటుంబాన్ని వైఎస్ నేడు పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ రెంటపాళ్లకు […]