Home / pakistan minister
Pakistan: భారత్ పై ప్రయోగించేందుకు 130 అణ్వాయుధాలు రెడీగా ఉన్నాయని అన్నారు పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి. ఘోరీ, షాహీన్, ఘజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. పాక్ ఆయుధాలన్నీ భారత్ కోసమే తయారుచేశామన్నారు. సింధూ జలాలను భారత్ ఆపేస్తే దాడులకు దిగుతామన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దమన్నారు. అణ్వాయుదాలు దేశంలో చాలాచోట్ల రహస్యంగా ఉన్నాయని, అవిఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదన్నారు. అణ్వాయుధాలను ప్రదర్శనకు కాదన్నారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ పై దౌత్యసంబంధాలను […]