Home / padma awards
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. మెగా స్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందజేసారు.ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు బుధవారం మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు కేంద్రం ఈ అవార్డులను అందిస్తారు.ఈ మేరకు ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం