Home / OTT
Keerthy Suresh New Movie Baby John On OTT: ‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్లో నటించిన తొలి మూవీ ‘బేబీ జాన్’. ఈ మూవీ ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఉచిత స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు […]
Pushpa 2 the rule OTT Release Date fix Streaming: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2 ది రూల్’. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్, ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 5వ తేదీన విడుదలై బాక్సాఫీస్ […]
Ramnagar Bunny OTT Streaming and Release Date: బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ. గతేడాది అక్టోబర్ లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫాం, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. సినిమా విడుదలై మూడు నెలలు అవుతుంది. కానీ, ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. […]
All We Imagaine As Light OTT Release: అవార్డ్ విన్నింగ్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయ్యింది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లోకి వచ్చింది. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదల ముందే పలు ఇంటర్నేషనల్ అవార్డులకు గెలుచుకుంది. ఇక రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కొన్ఇన వర్గాల నుంచి ఈ చిత్రంపై […]
‘Kanguva’ OTT release date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. ఫాంటసీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొత్తం 10 భాషల్లో విడుదలైన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇందులో జగపతిబాబు, యోగిబాబు, సుబ్రమణ్యం రవికుమార్ […]
Lucky Baskhar OTT release date confirmed: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా.. తొలి రోజు నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిని ఓటీటీ […]
భారత్ 2016 లోనెట్ ఫ్లిక్స్ సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ ఓటీటీకి దాదాపు 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
OTT Movies: ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్‌లు కలిపి 20కిపైగా వస్తున్నాయి. అవెంటో ఓసారి చూద్దాం.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తన సబ్ స్కైబర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన సబ్ స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
Rangamarthanda On OTT: ఆరేళ్ల విరామం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. గులాబీ , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం, మురారి లాంటి హిట్ చిత్రాలను అందించిన కృష్ణ వంశీ చాలా గ్యాప్ తర్వాత రంగ మార్తాండతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది రంగమార్తాండ. టీజర్, ట్రైలర్ తో కుటుంబ కథా చిత్రంగా సినిమా పై […]