Home / Oscar Awards 2025 Winners
Oscar Awards 2025 Winners, Adrien Brody, Mikey Madison are Best Actors: ఆస్కార్ 2025 వేడుకలు లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ 2025 అవార్డ్స్‌లో రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ‘అనోరా’కు ఉత్తమ అవార్డులు వరించాయి. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ వంటి విభాగాల్లో అవార్డుల పంట పండింది. ఇందులో భాగంగానే ‘ది […]